Friday, July 17, 2009

మంచార్... భీమశంకరుడి క్షేత్రం: మహారాష్ట్రలోని పూనే జిల్లాలో ఈ భీమ శంకర క్షేత్రం ఉంది.
భీమా అనే నది ఇక్కడ ప్రవహిస్తుంది. ఇక్కడి దేవాలయంలో శివలింగం భూగర్భంలో ఉంటుంది.